Sunday, June 9, 2024

HYD: ఎమ్మెల్సీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

ఇవాళ‌ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన‌రోజు. ఈసంద‌ర్భంగా గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో- కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మ‌హేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement