Thursday, May 16, 2024

HYD: ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ టి మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు విచ్చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రామూయాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిషోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు బద్దం పరశురాం రెడ్డి, Gnv సతిష్ కుమార్, గుండా నిరంజన్, రామూయాదవ్, ఉపేందర్ రెడ్డి, సంతోష్ రాందాస్, డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి, సురేష్, సత్తయ్య, పివి సత్యనారాయణ, నర్సింగ్ రావు, ఉపేందర్, బాబు, సత్యనారాయణ, బాలకృష్ణ గుప్త, రాంచందర్, పిట్ల నాగరాజు, అనిల్ బైరు, ప్రసాద్ యాదవ్, రాజు యాదవ్, ఉమాపతి, ఉషశ్రీ, వైశాలి, కవిత, భాగ్యవతి, లీలా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement