Wednesday, May 15, 2024

HYD: సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్ చాంబర్ సమావేశం

సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్ చాంబర్ సమావేశమైంది. నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కార్మికుల వేతనాల సవరణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కార్మికుల వేతనాలపై ప్రత్యేక కమిటీ రేట్ కార్డు రూపొందించనుంది. 9 యూనియన్లకు రోజువారీ వేతనాలను కమిటీ ఖరారు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement