Thursday, May 16, 2024

Hyd: ఆర్జీవీకి సిటీ సివిల్ కోర్టు షాక్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. నిర్మాత నట్టి కుమార్ ఆర్జీవీపై పిటిషన్ వేసిన విషయం విదితమే. తనకు ఆర్జీవీ రూ.5.29కోట్లు ఇవ్వాలని నిర్మాత నట్టికుమార్ పిటిషన్ వేశాడు. ప్రతి సినిమాకు రూ.50లక్షలు ఇవ్వాలనే నిబంధనను తుంగలో తొక్కారని నట్టికుమార్ ఆరోపించాడు. దీంతో ఆర్జీవీ మా ఇష్టం సినిమా విడుదల ఆపాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement