Sunday, April 28, 2024

Revanth Reddy : ఇవాళ‌ కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవాళ కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండ, బీబీపేట్ లో రోడ్ షో లో పాల్గొననున్నారు.

ఉదయం కామారెడ్డి, దోమకొండలో రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం బీబీపేట్ రోడ్ షోలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. మల్కాజ్ గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షో లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement