Saturday, June 1, 2024

2వ తేదీ నుంచి జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు దసరా సెలవులవులను ప్రకటించింది. ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు అన్ని కళాశాలలకు సెలవులను ప్రకటించింది. మళ్లిd కళాశాలలు 10వ తేదీన పున:ప్రారంభం కానున్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement