Thursday, June 20, 2024

TS: ఓటు హక్కు వినియోగించుకున్న డీజీపీ అంజనీకుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement