Sunday, May 5, 2024

Breaking: హైదరాబాద్ లో పేలిన సిలిండర్.. 15మందికి గాయాలు

హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో ఉన్న కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement