Monday, April 29, 2024

KHM : ​కొత్తగూడెంలో సీపీఐ విజయం

కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించింది. కాంగ్రెస్​తో జత కట్టిన సీపీఐ ఇక్కడ తన అభ్యర్థి కునంనేని సాంబశివరావును ఇక్కడ పోటీగా నిలిపింది.

ఆయన తన సమీప బీఆర్​ఎస్​ రెబల్​ అభ్యర్థి జలగం వెంకట్రావ్​ పై సుమారు 19వేల ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ పోటీ చేసిన బీఆర్​ఎస్​ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement