Saturday, June 15, 2024

TS | సీఎం రేవంత్ రెడ్డితో ఉర్దూ అకాడమీ చైర్మన్ భేటీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిది (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఆయ‌న‌ను నియమించినందుకు శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి పుష్పగుచ్ఛం అందించారు.త‌న‌పై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు తాహెర్ బిన్ హందాన్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement