Thursday, May 23, 2024

BRS Party – మూడు లోక్ స‌భ స్థానాల బిఆర్ఎస్ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు వీరే

లోక్ స‌భ ఎన్నికల సందర్భంగా మూడు లోక్ స‌భ స్థానాల‌కు బిఆర్ఎస్ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియమించింది.. మెద‌క్, జ‌హీరాబాద్, క‌రీంన‌గ‌ర్ లోక్ స‌భ స్థానాల‌లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా కో ఆర్డినేట‌ర్స్ ను నియ‌మించిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మెదక్ లోక్ స‌భ స్థానానికి

- Advertisement -
  1. సంగారెడ్డి: ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ చైర్మన్
  2. పటాన్చెరు: భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
  3. నర్సాపూర్: డా. యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ
  4. మెదక్ : చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
  5. దుబ్బాక: మనోహర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు
  6. గజ్వేల్: రోజా రాధాకృష్ణ శర్మ, జెడ్పి చైర్మన్
  7. సిద్దిపేట: ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ

కరీంనగర్ లోక్ స‌భ స్థానానికి …

  1. కరీంనగర్: టి. భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ
  2. సిరిసిల్ల: తుల ఉమ, మాజీ జెడ్పి చైర్మన్
  3. వేములవాడ: గూడూరి ప్రవీణ్, మాజీ చైర్మన్
  4. చొప్పదండి: పన్యాల భూపతి రెడ్డి, మాజీ చైర్మన్
  5. హుజురాబాద్: నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
  6. మానకొండూర్ : కొండూరి రవీందర్ రావు, TSCAB చైర్మన్
  7. హుస్నాబాద్: తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ

జహీరాబాద్ లోక్ స‌భ స్థానానికి …

  1. జహీరాబాద్: దేవిశ్రీప్రసాద్ రావు, మాజీ చైర్మన్
  2. ఆందోల్: పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
  3. నారాయణఖేడ్: మఠం భిక్షపతి, మాజీ చైర్మన్
  4. కామారెడ్డి: జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే
  5. ఎల్లారెడ్డి: తిరుమల్ రెడ్డి, మాజీ చైర్మన్
  6. బాన్సువాడ: ధఫెదర్ రాజు, జెడ్పి చైర్మన్
  7. జుక్కల్: పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్

Advertisement

తాజా వార్తలు

Advertisement