Tuesday, April 16, 2024

Bjp to Congress – కాంగ్రెస్‌లో చేరుతున్నా – మాజీ మంత్రి చంద్ర శేఖర్

హైదరాబాద్‌: . కాంగ్రెస్‌లోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించారని.. ఆయన ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరతానని . మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ప్రకటించారు. .భాజపాలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ చంద్రశేఖర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.

భాజపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడతూ, .భాజపా, భారాస ఒక్కటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తెలంగాణలో ప్రజల్లో భాజపా గ్రాఫ్‌ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చడం తనకు నచ్చలేదని చెప్పారు అలా ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement