Wednesday, May 1, 2024

Charlotte : ఎన్నారై వ్యాపారవేత్తల సమావేశంలో బండి సంజయ్, వివేక్

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చార్లెట్ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఎన్నారై వ్యాపారవేత్తలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement