Wednesday, February 28, 2024

Breaking : బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ : ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో నిర‌స‌న తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. అయితే త‌మ స‌స్పెన్ష‌న్ ను నిర‌సిస్తూ అసెంబ్లీ బయట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తమను అరెస్టు చేసే అధికారం పోలీసులకు లేదని, అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ మాత్రమే తమను అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement