Sunday, April 28, 2024

ఆర్కాన్ ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వం

శంషాబాద్ మున్సిపల్ పరిధి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కాన్ హాస్పిటల్ ను ప్రారంభోత్సవం చేసిన గౌరవనీయులు ఆర్థిక , వైద్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు , ఎంపీ రంజిత్ రెడ్డి , రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ , జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి , నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ , శంషాబాద్ మండల్ జడ్పీటిసి నీరటి తన్వి రాజు ముదిరాజ్ , వైస్ ఎంపీపీ నీల మోహన్ , మండల్ అధ్యక్షులు చంద్రారెడ్డి , స్థానిక కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కవిత ప్రసాద్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement