Tuesday, October 8, 2024

ADB: రేపు ఆసిఫాబాద్ లో సీఎం సభ.. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 7(ప్రభ న్యూస్) : ఈనెల 8వ తేదీ (రేపు) బుధవారం జిల్లా కేంద్రంలో ప్రేమల గార్డెన్ వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మీ, జడ్పీటిసి అరిగెల నాగేశ్వరరావు, నాయకులు మర్శుకొల సరస్వతి, చిలువేరి వెంకన్న, బాణోత్ గోపాల్ నాయక్, కొండ్ర రాజేశ్వర్, ఇర్ఫాన్, జబరి రవీందర్, పట్టణ అధ్యక్షులు అహేమద్, తదితరులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement