Thursday, October 10, 2024

గుండెపోటుతో తాంసి హెడ్ కానిస్టేబుల్ మృతి

తాంసి : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమణ రెడ్డి విధుల్లో ఉండగానే కుప్ప కులాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడిపోగా వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ చేరుకున్న అనంతరం వైద్యులు పరీక్షించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు స్పష్టం చేసారని పోలీసులు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement