Friday, March 1, 2024

Adilabad | ఉన్నత ఉద్యోగానికి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేర‌నున్న డాక్ట‌ర్ రాజా ర‌మేశ్‌

భీమారం, (ప్రభన్యూస్) : మంచిర్యాల జిల్లాకు చెందిన డాక్ట‌ర్ రాజా ర‌మేశ్ ఇవ్వాల (శ‌నివారం) త‌ను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని, చెన్నూరు నుంచి పోటీ చేస్తాన‌ని తెలిపారు. సింగ‌రేణిలో ఉన్న‌త ఉద్యోగం వ‌దిలేసి ప్ర‌జా సేవ చేయ‌డానికి వ‌స్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఖ‌మ్మంలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ స‌భ‌లో తాను కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement