Wednesday, May 1, 2024

Nirmal: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మంజ్రి గ్రామంలో ఇవాళ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో భైంసా గ్రామీణ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 96ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్బంగా సీఐ నైలు మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ వాహన పత్రాలు కలిగి వుండాలన్నారు. అలాగే 100మందికి పైగా అవగాహన కల్పించారు. తనిఖీల్లో 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement