Friday, October 4, 2024

సివి ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీస‌ర్లు సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్నారు. రాజీవ్ ర‌త‌న్ పోలీస్ హౌజింగ్ కార్పొరేష‌న్ ఎండీ, జితేంద‌ర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. సీవీ ఆనంద్, రాజీవ్ ర‌త‌న్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేంద‌ర్ 1992 బ్యాచ్‌కు చెందిన వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement