Sunday, May 5, 2024

రాజకీయ నేతకూ… కుక్క కాటు…

అసలు ఈ కుక్కలకి ఏమైంది..! ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట కుక్కల దాడి గురించే వింటూనే ఉన్నాం. విద్యార్థులు, యువకులు, పెద్దలు వీళ్ళపై దాడీలు చేసిన ఘటనలు మరవకముందే రాజకీయ నాయకులను సైతం వదలడం లేవు. తాజాగా… నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మండల ఎంపీపీ సునీత భర్త విశ్వనాధ్ పటేల్ పై కుక్క దాడి చేసింది. నిలుచున్న చోట వెనక నుండి వచ్చి అమాంతంగా ఒక్కసారిగా కరిచి వెళ్ళిపోయింది. కాలికి తీవ్ర గాయమైన ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement