Sunday, May 12, 2024

హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానం.. పాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానం పాక్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. అమెరికా వెళ్లాల్సి ఉండగా…కరాచీలో చార్టెడ్ ఫ్లైట్ కరాచీలో ల్యాండ్ అయ్యింది. కరాచీలో దిగిన కొద్దిసేపటికే చార్టెడ్ ఫ్లైట్ మళ్లీ వెళ్లిపోయింది. ఈ విమానం హైదరాబాద్ నుంచి 12మందితో బయల్దేరింది. కరాచీలో చార్టెడ్ ఫ్లైట్ ల్యాండింగ్ పై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement