Friday, May 3, 2024

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెల్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 90.69శాతం ఉత్తీర్ణత సాధించారు. 19,953 మంది విద్యార్థులు క్వాలిఫైడ్ అయ్యారని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement