Tuesday, May 14, 2024

Breaking: సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత..

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో కృష్ణ బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హీరో కృష్ణ అరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement