Tuesday, May 21, 2024

పవన్ వారాహిపై సజ్జల సెటైర్లు..

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేనాని వారాహి వాహనంపై మరోసారి సెటైర్లు వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వారాహితో ఏదో చేసేద్దామని పవన్ అనుకుంటున్నారన్నారు. రాజకీయాలు అంటే పవన్ సినిమా అనుకుంటున్నారని చెప్పారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కాదని సజ్జల విమర్శించారు. ఇమేజ్ పెంచుకోవాలన్న ఆశ పవన్ లో కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement