Thursday, April 25, 2024

ఫ‌స్ట్ టైం పాన్ ఇండియా మూవీలో స‌మంత .. టైటిల్ ఏంటో తెలుసా ..

తొలిసారిగా పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌బోతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఆ చిత్రానికి టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రం పేరు య‌శోద .. ఈ సినిమాతో వెండితెర‌కి ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం కానున్నారు హ‌రి-హ‌రీశ్. శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు సెట్స్ పైకి వెళ్లింది. కాగా ఈ మూవీ తెలుగులోనే కాదు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతో పాటు హిందీలో కూడా రూపొంద‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement