Thursday, April 25, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. మిచెల్ (10) ఔట్

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 88 పరుగుల వద్ద నాలుగో వికెట్ డౌన్ అయ్యింది. మిచెల్ 10 పరుగులు చేసి దీపక్ హుడా బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement