Saturday, October 12, 2024

Big Breaking | ఇస్కాన్​ రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్​ షాక్​తో ఏడుగురు మృతి

త్రిపురలోని ఇస్కాన్​ రథయాతరలో అపశ్రుతి జరిగింది. విద్యుత్​ షాక్​తో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement