Saturday, May 4, 2024

Big Breaking: బిల్కిస్ బానో కేసులో.. సుప్రీంకోర్టు నోటీసులు

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 11మంది నిందితుల విడుదలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విడుదలైన వారికి సన్మానాలు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement