Friday, May 17, 2024

Big Breaking: కేదార్ నాథ్ వద్ద కుప్పకూలిన హెలికాప్టర్… ఆరుగురు మృతి

కేదార్ నాథ్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కేదార్ నాథ్ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement