Saturday, April 27, 2024

Gold News: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. రూ.580 తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారిక ఇది శుభ వార్త. నిన్న నిలకడగానే కొనసాగిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 580 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.52,860కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గుదలతో రూ. 48,450కు చేరింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధర కేజీకి రూ.70,500 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement