Friday, May 3, 2024

వెంటవెంటనే రెండు వికెట్లు ఢమాల్.. ఢిల్లీ స్కోరు 26/3

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ కొనసాగుతోంది. అయితే ఢిల్లీ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్ లో సాల్ట్ 3 పరుగులు చేసి రహానే కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే రోసోవ్ డకౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 5 ఓవర్లలో 26 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement