Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా పాజిటివ్..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. రెండు, ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత, ఇవ్వాల పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement