Monday, May 20, 2024

Breaking : సీఎం కేసీఆర్ కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు – జ‌గ్గారెడ్డి

సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై హర్షం వ్య‌క్తం చేశారు జ‌గ్గారెడ్డి. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పోరాటం చేసింద‌న్నారు. నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డం లేద‌ని అనేక‌సార్లు విమ‌ర్శించామ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు జ‌గ్గారెడ్డి.సోనియా, రాహుల్ గాంధీ పాత్ర కీల‌కం అని చెప్పారు. రేపు సీఎంను క‌లిసేందుకు అపాయింట్ మెంట్ అడుగుతాన‌ని అన్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను రీఓపెన్ చేయాల‌ని కోర‌తా అని తెలిపారు జ‌గ్గారెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement