Monday, June 24, 2024

Breaking : ఒడిశా నుండి ఢిల్లీకి గంజాయి.. ముఠా అరెస్ట్..

కాకినాడ : ఒరిస్సా నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిమన్ సింగ్, లబఖర,రోహిత్ పాంగి ,కృష్ణ ఖేముడు ,పాంగినరసింహరావు లను అరెస్టు చేయడం జరిగిందని, వీరిలో ప్రధాన ముద్దాయిహేరా సింగ్ పరారీలో ఉన్నారన్నారు. 2 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement