Wednesday, May 1, 2024

Breaking : యువ‌తిపై గ్యాంగ్ రేప్ – ముగ్గురు అరెస్ట్

విజ‌య‌వాడ జీజీహెచ్ లో యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు ప్రియుడు శ్రీకాంత్ . ప్ర‌భుత్వాస్ప‌త్రిలో శ్రీకాంత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు.కాగా మూడు రోజుల క్రితం నున్న పీఎస్ లో యువ‌తి మిస్సింగ్ కేసు న‌మోద‌యింది. కాగా నిన్న ప్ర‌భుత్వాస్ప‌త్రిలో యువ‌తి ఆచూకీ ల‌భ్య‌మ‌యింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement