Friday, April 26, 2024

Breaking : బీటెక్ విద్యార్థి మృతి కేసులో – నిందితుడు ల‌క్ష్మీప‌తి

బీటెక్ విద్యార్థి మృతి కేసులో ల‌క్ష్మీప‌తి నిందితుడ‌ని పోలీసులు తెలిపారు. హాష్ ఆయిల్ కేసులో ల‌క్ష్మీప‌తి అరెస్ట్ అయ్యాడు. కాగా ల‌క్ష్మీప‌తిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరు కేసులు ఉన్నాయి. 2016లో రెండు కేసుల్లో ల‌క్ష్మీప‌తి అరెస్ట్ అయ్యాడు. కాగా ల‌క్ష్మీప‌తిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement