Tuesday, February 27, 2024

దీపికా ప‌దుకొణే యోగా భంగిమ‌లు చూస్తే – మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ప‌లువురు బాలీవుడ్ న‌టులు టాలీవుడ్ చిత్రాల్లో న‌టించేందుకు ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే..యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌తో పాన్‌ ఇండియా చిత్రంలో రొమాన్స్ చేయబోతుంది. ఇందులో దిశా పటానీ మరో హీరోయిన్‌ కావడం విశేషం. మరోవైపు బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది దీపికా.హాట్‌ భంగిమల్లో దీపికా పదుకొనె చేసే యోగా నెటిజన్లని, ఆమె అభిమానులను కనువిందు చేస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదు. బాడీని విల్లులా వంచి ఆమె చేసిన యోగా మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం దీపికా ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే చిత్రంతోపాటు సర్కర్‌, పఠాన్‌, ఫైటర్‌ చిత్రాల్లో నటిస్తుంది. దీపికా చేస్తున్న నాలుగు సినిమాలు భారీ చిత్రాలు కావడం విశేషం. దీపికా పదుకొనె ఈ సారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేయబోతుంది. 2017 నుంచి ఆమె ఇండియా నుంచి కేన్స్ లో రెడ్‌కార్పెట్‌పై వాక్‌ చేస్తూ కనువిందు చేస్తుంది. ఈ సారి సైతం ఆమె మెరవబోతుంది. ఇప్పటికే ఆమె కేన్స్ కి చేరుకున్నట్టు టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement