Saturday, May 4, 2024

Big Breaking : సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హాథిరామ్ అరెస్ట్ – 190కిలోల గంజాయి స్వాధీనం

హైద‌రాబాద్ లో సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హాథిరామ్ అరెస్ట్ అయ్యారు. సినీ ఆర్టిస్టుల‌కు గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు హాథిరామ్.190కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా హాథిరామ్ తో పాటు ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నాడు. కురుక్షేత్రం,యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు హాథిరామ్. క‌ర్నాట‌క నుంచి కారులో గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement