Saturday, July 27, 2024

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు, గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి, రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట, కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో 13 చోట్ల వైసీపీ విజయం సాధించింది.

✿ సత్తెనపల్లి మున్సిపాలిటీలో మొత్తం పోస్టల్ ఓట్లు- 64వైసీపీ – 27,
టీడీపీ – 19, బిజెపి -06, కాంగ్రెస్ -01, జనసేన -05, సిపిఎం -01, చెల్లని ఓట్లు – 05
✿సత్తెనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో 358 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చుక్క శాంతి సాగరిక గెలుపు
✿సత్తెనపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో 40 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆకుల రమేష్ గెలుపు
✿సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు:
వైసీపీ-6, టీడీపీ-12, సీపీఐ-1
✿చీమకుర్తి నగర పంచాయతీలోని 20 వార్డులకు వైసీపీ-18, టీడీపీ-2 విజయం
✿కొవ్వూరులోని 23 వార్డుల్లో వైసీపీ-15, టీడీపీ-7, బీజేపీ-1 విజయం
✿గిద్దలూరు నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులు.. 20 వార్డుల్లో ఇప్పటికే 7 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం.. 13 వార్డులకు ఇవాళ ఓట్ల లెక్కింపు.. వైసీపీ 5, టీడీపీ 1 గెలుపు
✿నాయుడుపేటలో పోలింగ్ జరిగిన 2 వార్డుల్లోనూ వైసీపీ విజయం.. ఇప్పటికే 23 ఏకగ్రీవం.. వైసీపీ 21, టీడీపీ 1, బీజేపీ 1

✿పలాస మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డులో 62 ఓట్లతో వైసీపీ అభ్యర్థి బెల్లాల శ్రీనివాసరావు విజయం
పోలైన ఓట్లు 800: వైసీపీ 412, టీడీపీ 350, బీజేపీ 23

✿నెల్లిమర్ల నగర పంచాయతీ 2,3,4,5,7,8 వార్డుల్లో వైసీపీ విజయం.. 1,6,10 వార్డుల్లో టీడీపీ విజయం.. 9వ వార్డులో వైసీపీ రెబల్ అభ్యర్థి గెలుపు

✿కొవ్వూరు మున్సిపాలిటీ 23 వార్డుల్లో వైసీపీ 15, టీడీపీ 7, బీజేపీ 1 విజయం
✿పార్వతీపురం మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో వైసీపీ విజయం
✿బొబ్బిలి మున్సిపాలిటీలో వైసీపీ-1 విజయం
✿సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 21వ వార్డులో 609 ఓట్లతో వైసీపీ అభ్యర్థి కాకుమాను రవిబాబు విజయం
✿సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డులో 236 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మాదగొండ చంటేశ్వరి గెలుపు

- Advertisement -

✿సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డులో 200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి కోటేశ్వర నాయక్ గెలుపు
✿సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డులో 775 ఓట్లతో వైసీపీ అభ్యర్థి శెట్టి ఆనంద్ గెలుపు
✿సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 31వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం
✿ఒంగోలు కార్పొరేషన్‌లోని 40 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సమాచారం
✿హిందూపురం మున్సిపాలిటీలోని పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 109: వైసీపీ 63, టీడీపీ 37, కాంగ్రెస్ 1, బీజేపీ 2, ఇతరులు 6
✿కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 96: వైసీపీ 57, టీడీపీ 32, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 4, చెల్లని ఓట్లు 2
✿మైదుకూరు మున్సిపాలిటీలోని పోస్టల్ ఓట్లు 96: వైసీపీ 47, టీడీపీ 47, స్వతంత్రులు 1, చెల్లని ఓట్లు 1

✿ప్రకాశం: మార్కాపురం 13వ వార్డులో 294 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చాతిరాజుపల్లి అంజమ్మ గెలుపు
✿మార్కాపురం 11వ వార్డులో764 ఓట్లతో వైసీపీ అభ్యర్థి దేవ కరుణమ్మ గెలుపు
✿చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో 298 ఓట్లతో వైసీపీ అభ్యర్థి తప్పెట బాబూరావు గెలుపు
✿చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డులో 181 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గోగినేని అనసూయమ్మ గెలుపు
✿చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో 104 ఓట్లతో వైసీపీ అభ్యర్థి భీమన వెంకటరావు గెలుపు
✿చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో 172 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లమాల మాణిక్యం గెలుపు
✿కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డులు 24: ఏకగ్రీవం 15 (వైసీపీ), పోలింగ్ జరిగిన 9 వార్డుల్లో వైసీపీ 6, టీడీపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలుపు
✿రాయదుర్గం మున్సిపాలిటీలో పోలైన పోస్టల్ ఓట్లు 13: వైసీపీ 9, టీడీపీ 3, చెల్లని ఓటు 1
✿తాడిపత్రి మున్సిపాలిటీలో పోలైన పోస్టల్ ఓట్లు 19: వైసీపీ 6, టీడీపీ 12, సీపీఐ 1

✿అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో పోలైన పోస్టల్ ఓట్లు: వైసీపీ 209, టీడీపీ 69, బీజేపీ 3, కాంగ్రెస్ 3, సీపీఐ 3, సీపీఎం 2, జనసేన 5, స్వతంత్రులు 16
✿తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి 1001 ఓట్ల మెజారిటీతో ముందంజ

✿మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో వైసీపీ 17, టీడీపీ 1 విజయం

✿గుంటూరు సిటీ 7వ డివిజన్‌లో 1700 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు
✿గుంటూరు సిటీ 26వ డివిజన్‌లో 1200 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు
✿ఒంగోలులోని 12, 39, 46, 47 డివిజన్‌లలో టీడీపీ గెలుపు

✿గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డుల్లో వైసీపీ 29 వార్డుల్లో విజయం, టీడీపీ 7 వార్డుల్లో విజయం
✿చిలకలూరిపేట 1వ వార్డులో 516 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 2వ వార్డులో 624 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 3వ వార్డులో 825 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 4వ వార్డులో 100 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 5వ వార్డులో 900 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 7వ వార్డులో 665 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 8 వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 9వ వార్డులో 600 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 10, 11,12,13, 14, 15, 16, 17 (ఏకగ్రీవం), 18, 19, 20, 24,25,26,27,28, 29(ఏకగ్రీవం), 30 (ఏకగ్రీవం), 31, 32, 33,34, 35 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం
✿చిలకలూరిపేట 21,22,23,36,37,38 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల విజయం
✿చిలకలూరిపేట 9వ వార్డులో 600 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం
✿చిలకలూరిపేట 24వ వార్డులో 423 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం

✿గుంటూరు జిల్లా సత్తెనపల్లి 11వ వార్డులో వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు పోలైన సమాన ఓట్లు

✿విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలోని ఏడో వార్డులో వైసీపీ అభ్యర్థి వంగపండు అప్పలనాయుడు విజయం, ఇదే వార్డు నుంచి వరుసగా మూడోసారి గెలిచిన వంగపండు

✿కృష్ణా జిల్లా నందిగామలోని 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి సత్యవతి 32 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నరేంద్రపై గెలుపు
✿నందిగామ 10వ వార్డులో 436 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు
✿ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైసీపీ కైవసం.. 19 వార్డుల్లో వైసీపీ 12, టీడీపీ 7 వార్డుల్లో గెలుపు
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి బళ్ల పద్మావతి విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి బళ్ల జోత్స్న విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 3వ వార్డులో వైసీపీ అభ్యర్థి బళ్ల గంగయ్య విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి రెహతున్నీసా విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 5వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎండీ ఖాజా విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 6వ వార్డులో వైసీపీ అభ్యర్థి అబ్దుల్ ఖయ్యూం విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 7వ వార్డులో వైసీపీ అభ్యర్థి కటకం నాగకుమారి విజయం
✿కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి కటకం బాబు దుర్గా వెంకట వరప్రసాద్ (కటకం ప్రసాద్) విజయం

✿గుంటూరు: వినుకొండ 10వ వార్డులో వైసీపీ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో గెలుపు.. రీ కౌంటింగ్‌కు పట్టుబట్టిన టీడీపీ అభ్యర్థి
✿వినుకొండలోని 32 వార్డుల్లో ఏడు ఏకగ్రీవం (వైసీపీ).. మిగతా 25 చోట్ల వైసీపీ 21, టీడీపీ 4 విజయం
✿కడప జిల్లా రాయచోటిలో వైసీపీ క్లీన్ స్వీప్.. 34 వార్డులకు 34 చోట్లా వైసీపీ అభ్యర్థుల విజయకేతనం
✿గుంటూరు కార్పొరేషన్ 37,38,39,42 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ముందంజ.. 32,33,35 వార్డుల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ

✿విశాఖ: పోస్టల్ బ్యాలెట్స్ 62,69,75 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ముందంజ… 64,66 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజ.. 58వ వార్డులో జనసేన అభ్యర్థి దుర్గా ప్రశాంతి ముందంజ.. 62వ వార్డులో జోగిబాబు ముందంజ
✿విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. తొలి రౌండ్‌లో వైసీపీ 7 వార్డులు, టీడీపీ 8 వార్డులు కైవసం.. ఇప్పటికే ఒక వార్డును ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న వైసీపీ… రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

✿ గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీలో వైసీపీ హవా.. 1,2,3,5,7,8,9,10,11,12,13,14,15,18,21,22,23,24,25,26,28,29,30,31,32,33,34,35,37,38 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం.. 4,6,16,17,19,20,27,36 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement