Thursday, April 25, 2024

14న హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 14వతేదీన హైదరాబాద్ కు రానున్నారు. 14న మధ్యాహ్నం 2.30గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఆయన సందర్శించనున్నారు. సాయంత్రం 6.30గంటలకు తుక్కుగూడ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement