Tuesday, May 7, 2024

Shiridi : షిరిడీ సేవలో సినీ నటి జయలలిత

తెలుగు ఫిలిం యాక్టర్ జయలలిత తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు షిరిడీకి చేరుకున్నారు. షిరిడీలో తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా జయలలిత షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ లీడర్ రమేష్ ఆమెను సత్కరించి, బాబా వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే తెలుగు ప్రజలందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జయలలిత ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement