Friday, May 10, 2024

Virushka | గుడ్ న్యూస్ చెప్పిన విరాట్.. అదేంటో తెలుసా !

గత కొన్ని రోజులుగా విరాట్ అనుష్క జంట తమ రెండో బిడ్డకు జన్మనివ్వబొతున్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ వార్తలను నిజం చేస్తూ.. విరుష్క దంపతుల తమ రెండో బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ నెల ఫిబ్రవరి 15న, మేము మా కొడుకు ‘అకై’.. వామిక తమ్ముడు ఈ ప్రపంచంలోకి వచ్చాడని.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నామని పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement