Wednesday, May 8, 2024

IPL 2024 Schedule | తొలి పోరు ఈ జట్ల మధ్యే !

ఐపీఎల్ 2024 17వ సీజన్ షెడ్యూల్ విడులైంది. ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్ సీఎస్‌కే – ఆర్సీబీల జట్ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement