Sunday, May 5, 2024

IND vs PAK: కుల్దీప్ కు ఒకే ఓవర్ లో రెండు వికెట్లు

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాట్స్ మెన్ ష‌కీల్ 6 పరుగులు చేసి కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ 4 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement