Friday, May 10, 2024

Ind vs Eng, 2nd Test : లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 32/0

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ జ‌ట్టు 396 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

అయితే రెండో రోజు ఆట‌లో భాగంగా లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు వికెట్లు న‌ష్టపోకుండా 32 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెన‌ర్లు బెన్ డ‌క్కెట్ 17 ప‌రుగులు, జాక్ క్రాలే 15 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement