Sunday, April 28, 2024

Sunrisers : స‌న్ రైజ‌ర్స్‌ విషేస్ అదుర్స్‌…

సన్ రైజర్స్ జట్టు రెండు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హైదరాబాద్ జట్టు ఉగాది సందర్భంగా ఫ్యాన్స్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పింది.

ఆరెంజ్ ఆర్మీ ట్విట్టర్ ఖాతాలో.. స్వచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా, పల్లెటూరి ఇల్లు, దాని ముందు ముగ్గు.. సాంప్రదాయ బట్టల్లో కెప్టెన్ పాట్, భువనేశ్వర్, మార్క్రమ్, క్లాసిన్ కలిసి ఉన్న ఫోటోను సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విట్‌లో యాడ్ చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఐదుగురు ప్లేయర్లు స్వచ్చమైన తెలుగు వ్యక్తుల్లా కనిపించారు. కాగా ఈ రోజు ఛండీఘర్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు పంజాబ్ జట్టుతో పోటి పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement