Sunday, October 20, 2024

Euro Cup | డ్రా గా ముగిసిన‌ నెద‌ర్లాండ్ – ఫ్రాన్స్ మ్యాచ్..

యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్ లో గ్రూప్-డిలోని నెద‌ర్లాండ్ – ఫ్రాన్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇరు జ‌ట్లు పోటాపోటీగా త‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ గోల్ చేయ‌లేక‌పోయాయి. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

గ్రూప్-డిలో ఉన్న‌ నెదర్లాండ్స్, ఫ్రాన్స్ జట్లు ఒక విజయం, ఒక డ్రాతో నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక తరువాతి స్థానాల్లో ఆస్ట్రియా (3), పోలాండ్ (0) పాయింట్లతో ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement