Monday, October 7, 2024

CWC Finals – షమీ ఔట్… టీమ్ ఇండియా 211 /7

అహ్మ‌దాబాద్ – ఆసీస్ తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఏడో వికెట్ కోల్పొయింది. . షమీ అరు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వికెట్ స్టార్క్. తీసుకున్నాడు

అంతకు ముందు. ఆరో వికెట్ గా రాహుల్ 66 పరుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు ఈ వికెట్ స్టార్క్ కు లభించింది..ఐదో వికెట్ గా జడేజా.9 పరుగులు చేసి. హెజెల్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ కీ చేరాడు..ఇక .విరాట్ 54 పరుగులు చేసాడు. ఈ నాలుగో వికెట్. .కమిన్స్ దక్కింది . మూడో వికెట్. గా నాలుగు పరుగులు చేసిన శ్రేయస్ ను కమిన్స్ ఔట్ చేశాడు.ఇక రెండో వికెట్ గా 47 ప‌రుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు రోహిత్ .. అంత‌కు ముందు తొలి వికెట్ గా గిల్ నాలుగు ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట‌య్యాడు… ఈ వికెట్ ద‌క్కింది.. ప్ర‌స్తుతం. భార‌త్ స్కోర్ ఏడు వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగులు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement