Wednesday, April 24, 2024

IPL 2023 | CSK vs LSG మ్యాచ్.. నిమిషాల్లో అమ్ముడుపోయిన టికెట్లు

చెన్నై సూపర్ కింగ్స్ శనివారం చెన్నైలో తమ మొదటి గేమ్ కి సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ టిక్కెట్ సేల్స్ కి సంబంధించి వివరాలను ప్రకటించింది. MS ధోని నేతృత్వంలోని CSK, ఏప్రిల్ 3న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు ఇవ్వాల (సోమవారం) మార్చి 27, ఉదయం 9:30 ప్రారంభం అయ్యాయి.

ఇక అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కోసం స్టేడియం బయట భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ఆన్‌లైన్ సేల్ విషయానికొస్తే, టిక్కెట్లు నిమిషాల్లో అమ్ముడయ్యాయి. టికెట్ ధరలు రూ.1500 వరకు ఉన్నాయి. టికెట్ బెక్ చేసుకోవాలి అనుకునే వారు బుక్ మై షో లేదా పేటిఎమ్ ఇన్ సైడర్ లో బుక్ చేసుకోవచ్చు.

టిక్కెట్ ధర..

Advertisement

తాజా వార్తలు

Advertisement